Logo
Date of Publish : 08 March 2022, 4:59 pm
Editor : Sake Naresh

మందమర్రి మండల జనసేనపార్టీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

    మందమర్రి, (జనస్వరం) : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో గల మార్కేట్ ఏరియాలో మహిళలతో కేక్ కటింగ్ చేసి స్వీట్స్ పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అనంతరం జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ, మాయ రమేష్ మాట్లాడుతూ దేవతలుగా పూజించే స్త్రీలను ఈ సమాజం అత్యాచారం, అవమానం శాపమై పీడిస్తున్నాయి. సమాజ నిర్మాణంలో సగ భాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం, సమాజంలో మహిళకు రక్షణ లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం మహిళలపైన మహిళల రక్షణకే ఒక్క GO తీసుకురావాలని జనసేనపార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ వీర మహిళా మూర్తులు బత్తుల సుజాత, గంగాభవాని, షాహిన్, నాగలక్ష్మి, సరిత, ప్రశాంతి, దివ్య, శ్వేత తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com