రాజోలు ( జనస్వరం ) : రాజోలు మండలం, చింతలపల్లి గ్రామం, స్థానిక మార్కెట్ సెంటర్ నందు జనసైనికుల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన జనసేన స్థూపం యందు జెండా ఆవిష్కరణ కార్యక్రమం రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తాడి మోహన్ కుమార్ చేతుల మీదగా రాజోలు మండల అధ్యక్షులు సూరిశెట్టి శ్రీను అధ్యక్షతన జరిగింది. గ్రామ శాఖ అధ్యక్షులు పంగం తాతాజీ, వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు, పర్యవేక్షణలో MPP మేడిచర్ల సత్యవాణిరాము MPTC కుడిపూడి మల్లేశ్వరి పూజా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాపాక రమేష్ బాబు, గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, జిల్లా కార్యదర్శి గుండబతుల తాతాజీ, మండల ఉపాధ్యక్షులు ఉల్లంపర్తీ దర్శనం, మండల ప్రధాన కార్యదర్శి, పిప్పల లక్ష్మణరావు, కార్యదర్శి కాండ్రేగుల వెంకటేశ్వరరావు, వార్డ్ నెంబర్లు పిప్పళ్ళ వెంకన్న బాబు, రుద్ర సూర్యనారాయణ పినిశెట్టి బుజ్జి , మేకల ఏసుబాబు, విప్పర్తి సాయిబాబు, రామరాజు లంక సర్పంచ్ కాకర శ్రీనివాస్, ఉలి శెట్టి లక్ష్మణరావు ఉండవల్లి అంజి,రావురి నాగు, మార్ల పూడి మధు,గొల్లమందల పూర్ణ భాస్కర్ రావు, బి సవరం వై సర్పంచ్ రావూరి నాగబాబు, కోళ్ల వేణు, గురుజు జగదీష్, పలివెల రమేష్, గురుజుభీమరాజు,గురుజు చందు, ముప్పర్తి మోహన్, బొక్క దుర్గాప్రసాద్, ఇటుకలపల్లి వీరబాబు, సోమిశెట్టి ప్రసాద్, అద్దేపల్లి గోపి, పిప్పల రామకృష్ణ, కోళ్ల సత్తిబాబు, గంటా దుర్గారావు,ఘనసాల నాగబాబు, పిప్పల సుబ్బయ్య, సాధనాల సూరిబాబు, ఘనసాల నరేష్, కుక్కల సూర్యనారాయణ, తుల శివ,దొండపాటి వంశీ నంద, ఎనుముల రంగస్వామి మరియు జనసేన నాయకులు జన సైనికులు, వీర మహిళలు, స్థానిక గ్రామస్తులు, పాల్గొన్నారు
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com