Logo
Date of Publish : 18 September 2020, 8:10 am
Editor : Sake Naresh

జనసేనాని స్పూర్తితో సెప్టెంబర్ 17 వ తేదీ భవన నిర్మాణ కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన షేక్ హాలీ మా బి

జనసేనాని స్పూర్తితో సెప్టెంబర్ 17 వ తేదీ భవన నిర్మాణ కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన షేక్ హాలీ మా బి

      జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో సెప్టెంబర్ 17 వ తేదీ భవన నిర్మాణ కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరిగింది.  ఈ ప్రోగ్రాం చేసి ఇంటికి తిరిగి వస్తుండగా మరో 50 మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డు పైన ఆకలితో అలమటిస్తుంటే జనసేన పార్టీ వీర మహిళ దృష్టికి రావడంతో రాత్రి సమయం 9 గంటలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.  జనసేన పార్టీ వీర మహిళ షేక్ హలీమా బి ఆమె మాట్లాడుతూ మీ యొక్క సమస్యలను జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. శ్రీమతి షేక్ హాలీ మా బి గారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చి సుమారు రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి. కానీ, భవన నిర్మాణ కార్మికులను పట్టించుకోవడం లేదు అని అన్నారు.  రాత్రి సమయంలో నా దృష్టికి రావడం వల్ల నేను సాయం చేశాను. లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి శ్రీమతి షేక్ హలీ మాబి గారు ప్రశ్నించారు.  మా పార్టీ అధికారంలో లేకపోయినా మేము జనాల కోసం కష్టపడుతున్నాము. అదే మా జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు కష్టాలు లేకుండా చేస్తామని శ్రీమతి షేక్ హలీ మా బి చెప్పారు. జనసైనికులు, నాయకులు, వీర మహిళలు పార్టీ కోసం ఎంతగానో కష్టపడుతున్నారు, వాళ్ళందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను అని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com