Logo
Date of Publish : 02 March 2026, 9:13 pm
Editor : Sake Naresh

గుండెపోటుతో మృతి చెందిన యువకుడి కుటుంబానికి ఇన్ఫినిటీ ట్రస్ట్ సాయం

అనంతపురం, ఫిబ్రవరి 24, (జనస్వరం) : పట్టణంలోని 12వ వార్డుకు చెందిన ఓ యువ ఆటో డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న ఆయన ఆకస్మిక మరణంతో కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా కార్యదర్శి అరుణమ్మ స్పందించి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దె నాయక్‌ను సంప్రదించారు. పరిస్థితిని తెలుసుకున్న బద్దె నాయక్ తక్షణ సహాయంగా రూ.10,000ను మృతుడి భార్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు బాలతేజ యాదవ్, ఇన్‌చార్జి రాజు, టిడిపి కార్యకర్తలు అంజలి, మనీషా, సుభాష్ యాదవ్, స్టోర్ డీలర్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కష్టకాలంలో అండగా నిలిచిన ట్రస్ట్ సభ్యులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com