Logo
Date of Publish : 08 September 2023, 8:44 pm
Editor : Sake Naresh

మండపేట నియోజకవర్గoలో ఇంటింటికీ జనసేన” కార్యక్రమం

    మండపేట ( జనస్వరం ) : రాయవరం మండలం చెల్లూరు గ్రామంలో గ్రామంలో ప్రతీ ఇంటికీ తిరుగుతూ ప్రజలతో మమేకమవుతూ, ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ప్రజల పక్షాన నిలబడే పార్టీ జనసేన పార్టీ అని అన్నారు.  ప్రతీ ఒక్కరు జనసేన పార్టీకి ఓటు వేసి అఖండ మెజారిటీ తో గెలిపించాలని అభ్యర్థిస్తూ జనసేన పార్టీ కరపత్రం, అందజేయడం జరిగింది. ప్రజల్లో మార్పు మొదలైందని... ప్రతీ ఒక్కరు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఈ సందర్బంగా తెలియజేసిన జనసైనికులు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి దాలపర్తి శ్రీనివాస్, రాయవరం మండల అధ్యక్షులు వల్లూరి సత్య ప్రసాద్, MPTC గొల్లపల్లి అనురాధవెంకటరమణ,తలాటం వెంకటేష్, ఆనంద్, రాజా , ప్రవీణ్, సురేంద్ర మరియు జనసైనికులు, అభిమానులు భారీగా పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com