Logo
Date of Publish : 19 November 2021, 5:01 pm
Editor : Sake Naresh

అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనాలను వెంటనే నిర్మించాలి : రాయవరం మండలం జనసేన నాయకులు

    రాయవరం, (జనస్వరం) : రాయవరం మండలం, చెల్లూరు గ్రామంలో శ్రీ సర్వరాయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను  చెల్లూరు జనసేనపార్టీ నాయకులు పరిశీలించగా పాఠశాలలో ఉన్న సమస్యలను గుర్తించడం జరిగింది. పాఠశాల స్లాపు నుండి గదులలోకి వర్షం నీరు రావడంతో విద్యార్థిని, విద్యార్ధులు అసంతృప్తి చెందుతున్నారు అని తెలిపారు. పాఠశాల గదులలో నీరు నిలిచిపోవడం వలన దోమలు, అనేకరకాల పురుగులు, చేరి విద్యార్థిని, విద్యార్ధులు అనారోగ్యంతో గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. అసంపూర్తిగా ఉన్న స్కూల్ బిల్డింగ్ ను వెంటనే నిర్మించాలని విద్యాశాఖ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com