Logo
Date of Publish : 05 July 2022, 3:03 pm
Editor : Sake Naresh

నెల్లూరు జిల్లా జనసేన పార్టీలోకి మహిళల చేరికలు

      నెల్లూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ నెల్లూరు జిల్లా మహిళా నాయకులు కోలా విజయలక్ష్మి, పసుపులేటి సుకన్య ఆధ్వర్యంలో పలువురు మహిళలు జనసేన పార్టీలోకి చేరారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వారికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన వారితో మాట్లాడుతూ పార్టీలో మహిళా కార్యకర్తలు పాత్ర ముఖ్యమైనదని అన్నారు. కుటుంబ బాధ్యతలను ఎంతో చాకచక్యంగా నిర్వహించగలిగిన మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేశారు. రానున్న జనసేన కమిటీలలో కీలక బాధ్యతలు కేటాయించనున్నామనీ, ప్రతి గడపకి పార్టీ సిద్ధాంతాలను, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రతి గడపకు చేరవేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, కృష్ణ పెన్నా మహిళా ప్రాంతీయ కమిటీ అధ్యక్షురాలు విజయలక్ష్మి, జిల్లా కార్యదర్శి పసుపులేటి సుకన్య, పలువురు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com