Logo
Date of Publish : 12 December 2022, 4:47 pm
Editor : Sake Naresh

కోనూరు గ్రామంలో టీం పిడికిలి పోస్టర్స్ ఆవిష్కరణ

      చీపురుపల్లి ( జనస్వరం ) : కోనూరు గ్రామంలో జనసైనికుల ఆధ్వర్యంలో టీం పిడికెళ్ళి పోస్టర్స్ విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇంతవరకు మేము తగ్గం ఇకనుండి అవతల వాళ్ళు తగ్గాలి జనసేన పార్టీకి అధికారం ఇవ్వాలి అనే కంటెంట్ తో టీమ్ పిడికిలి వారు పోస్టర్స్ రూపొందించడం జరిగింది. గ్రామంలో అందరికీ తెలిసేటట్లు గోడలకు అంటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మీసాల సోంబాబు, కర్ణం రాము నాయుడు, పిల్ల రామునాయుడు, మంత్రి వాసు, గేదెల దేవుడు, పి వెంకటేశు,  జన ప్రవీణ్, ఎం. తులసి నాయుడు. అరవింద మరియు జన సైనికులు అందరూ పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com