Logo
Date of Publish : 04 January 2022, 6:04 am
Editor : Sake Naresh

కర్నూలులో జనసేన క్యాలెండర్స్ ఆవిష్కరణ

        కర్నూలు ( జనస్వరం ) : కర్నూల్ నగరం నందు జనసేన పార్టీ నూతన సంవత్సర క్యాలెండర్ లు జనసేన పార్టీ నాయకుడు పవన్ కుమార్ ఆధ్వర్యంలో కాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకుడు పవన్ కుమార్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుంచి కరోనాతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని కొత్త సంవత్సరం నుండి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ సమవత్సరం కర్నూలు జిల్లాలో కమీటీలు వేస్తారని, పార్టీ కోసం మరింత బలంగా కష్టపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బెస్త సత్యనారాయణ, శ్రీనివాసలు, మౌలాలి, సతీష్, శివ, సాయి అబ్దుల్లా దినేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com