Logo
Date of Publish : 30 May 2022, 4:51 pm
Editor : Sake Naresh

రొద్దం మండల జనసైనికులు ఆధ్వర్యంలో రైతు భరోసా యాత్ర పోస్టర్లు ఆవిష్కరణ

      రొద్దం, (జనస్వరం) : జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కౌలు రైతుల సంక్షేమ ఆశయ సాధన కోసం చేస్తున్న జనసేన రైతు భరోసయాత్రను ప్రజల్లోకి తీసుకువెళ్ళే దిశగా ఆటో స్టిక్కర్లు, వాల్ పోస్టర్లు, రొద్దం మండల జనసేన పార్టీ అధ్యక్షులు గంగాధర సహకారంతో రొద్దం మండల జనసైనికుల ఆధ్వర్యంలో ఈరోజున మండలంలోని కలిపి గ్రామ పంచాయితీ, మరువపల్లి, కలిపి, శేషపురం, బుదిపల్లి, చోలేమర్రి పెద్దమంతురు పంచాయితీ పెద్దమంతురు, P.రోప్పాలు, P.కొత్తపల్లి, లోచర్ల తదితర గ్రామాల్లో పర్యటించి పోస్టర్లను అతికించి అక్కడున్న ప్రజలతో మమేకమై వారికి జనసేనాని పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి రైతుభరోసా యాత్ర గురుంచి వివరించడం జరిగింది. అలాగే గ్రామాల్లో సమస్యలను తెలుసుకుని జనసేన పార్టీ ఎప్పుడు ప్రజలకి అండగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గంగాధర్ గారు మండల నాయకులు గంగాధర్, సోమశేఖర్ లోచర్ల మారుతీ, బాలాజీ, అరుణ్ కుమార్, బుచర్ల శీను, రెడ్డిపల్లి వెంకటేష్, మేపూర్లపల్లి గిరీష్, D.రంగాపురం సోమశేఖర్, మధు, జగదీష్, చోలేమెరి వెంకటేష్, గబ్బర్ సింగ్ నగేష్, అనిల్, నల్లూరునరసింహ మూర్తి, కలిపి పంచాయతీ నాగభూషణ, మూర్తి, ఓబులేష్, తిరుపతి, వివేక్, రాఘవేంద్ర రావు, చిన్నమంతురు హరీష్, ప్రసాద్, అభి, చిరు, రామాంజి, విజయ్, చేరకూరు చలపతి, వెంకటేష్, ముత్యాలప్ప, నవీన్, ఆది, హరినాథ్, కొత్తపల్లి రామాంజి, అనిల్, నరసింహామూర్తి, రొద్దం గంగాధర్, చంద్ర, పవన్, మూర్తి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com