Logo
Date of Publish : 07 May 2022, 4:19 pm
Editor : Sake Naresh

మంత్రాలయం నియోజకవర్గంలో రైతు భరోసా యాత్ర పోస్టర్లు ఆవిష్కరణ

   మంత్రాలయం ( జనస్వరం ) : మంత్రాలయం నియోజకవర్గంలో ఇంచార్జ్ బి. లక్ష్మన్న ఆధ్వర్యంలో టీం పిడికిలి వారు రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ దురదృష్టవశాత్తు అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు బాసటగా ఒక్కో రైతు కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున అందిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు.  ప్రజల్లోకి తీసుకువెళ్ళే విధంగా ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి జనసేన నాయకుడు రాజా మైలవరపు ఈ పోస్టర్లను అందించడం శుభపరిణామం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com