విజయనగరం, (జనస్వరం) : విజయనగరం జిల్లా విజయనగరం నియోజకవర్గములో జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్విని అధ్యక్షతన జనసేన పార్టీ యువ నాయకులు హుసేన్ ఖాన్ ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులు సయ్యద్, బుఖారీ, అబ్బాస్, విస్సు, అజయ్, అన్వర్, జానీ, నవీన్, జహంగీర్, ఆబిద్, రాజు, ఫరీద్ మైనార్టీ వీర మహిళలు రోష్ని, హసీనా, హబీబా తదితరులు 50 మంది పార్టీలోకి చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళ మాతా గాయత్రి, జనసైనికులు చందు, రామకృష్ణ, భవాని, పండు, రమణ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com