Logo
Date of Publish : 17 September 2020, 1:13 pm
Editor : Sake Naresh

విశాఖపట్నంలో టీమ్ JCF ఆధ్వర్యంలో తమ స్వంత నిధులతో రోడ్ల మరమ్మత్తులు చేసిన జనసైనికులు

విశాఖపట్నంలో టీమ్ JCF ఆధ్వర్యంలో తమ స్వంత నిధులతో రోడ్ల మరమ్మత్తులు చేసిన జనసైనికులు

            గత, ఇపుడు ఉన్న ప్రభుత్వాలు విశాఖపట్నంలో ఉన్న రోడ్లను పట్టించుకున్న పాపాన లేదు అని స్థానికులు అంటున్నారు. ఇక్కడ ఉన్న రోడ్లకు సరైన స్థితి లేదు కానీ రాజధాని నిర్మిస్తా౦ అనడం హాస్యాస్పదంగా ఉన్నదని అన్నారు. వివరాల్లోకి వెళ్తే ఎన్నో సంవత్సరాలుగా మరమత్తులకు నోచుకోని సింధియా - గాజువాక ప్రధాన కూడలి లో అత్యంత ప్రమాదకరమైన గుంతలను తలపించే రహదారి ఉంది. ఇక్కడ వాహానదారులు కూడా ప్రమాదలకు గురవ్వడం చాలానే జరిగాయి. పలుమార్లు ప్రభుత్వ అధికారులకు విన్నవించినా ఫలితం లేదు. ఈ విషయం జనసేన టీమ్ JCF సభ్యులకు తెలియగానే తమ స్వంత నిధులతో రోడ్లకు మరమ్మతులు చేశారు. టీమ్ JCF వారు మల్కాపురం పోలీసుస్టేషన్ ఎదురుగా మరమత్తులు చెయ్యడం జరిగింది. జనసైనికులు మాట్లాడుతూ  నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమాన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. కరోనా కష్టకాలంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేవ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి సేవలు చేశామని, అలాగే కరోనా బాధితులకి అండగా ఉన్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, మనోహర్, మహీంద్ర, పరమేష్ తదితర జనసైనికులు పాల్గొన్నారు. 

 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com