Logo
Date of Publish : 08 May 2023, 3:41 pm
Editor : Sake Naresh

తణుకు పట్టణంలో జనంలోకి జనసేన జనం కోసం

               తణుకు ( జనస్వరం ) : పట్టణంలోని 1వ వార్డు హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్ర రావు గారి ఆధ్వర్యంలో జనంలోకి జనసేన జనం కోసం జనసేన అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను ఆశయాలను రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన సేవలను తెలియజేశారు. హౌసింగ్ బోర్డ్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థలు బాగోలేదని వర్షాకాలం వస్తే హౌసింగ్ బోర్డ్ కాలనీ మొత్తం చెరువులు తలపించే విధంగా ఉంటుందని దోమల బెడద అధికంగా ఉంటుందని, హౌసింగ్ బోర్డ్ కాలనీవాసులు విడివాడ రామచంద్రరావు గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ విషయమై స్థానికులు ఇచ్చిన కంప్లైంట్ ని అధికారులు దృష్టికి తీసుకెళ్లి తక్షణం పరిష్కారం అయ్యేలా చూస్తానని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. చెత్త పన్ను చాలా ఎక్కువగా వేస్తున్నారని కాలనీవాసులు తెలియజేశారు. తక్షణమే దీనిపై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూమని అన్నారు. ఈ కార్యక్రమంలో తణుకు టౌన్ జనసేన పార్టీ అధ్యక్షులు కొమిరెడ్డి శ్రీనివాస్ తణుకు టౌన్ యూత్ అధ్యక్షులు గర్రెతులసీరామ్, ఇరగవరం మండలం పార్టీ అధ్యక్షులు ఆకేటి కాశి, తణుకు టౌన్ ప్రధాన కార్యదర్శి పంతం నానాజీ, 1వార్డు జనసేన పార్టీ నాయకులు ఆకుల రవీంద్ర, ముక్కాల శీను, ఆకుల వెంకటేష్, తమ్మిశెట్టి రవికుమార్, బాబి శెట్టి వీరబాబు, మిల్లెట్ నాని, నల్లమెల్లి బాబి, జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రెటరీ తామరపు నరసింహారావు, తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి కొయ్యల విజయ్ కుమార్, జనశెట్టి భరత్, జవ్వాది ప్రసాదు, వెంపటాపు రమేష్, రిల్లు రాయుడు మొఖమట్ల సతీష్, శివటం శీను, వీర మహిళలు ఎండ్రా రత్న, జ్యోతి, కామవరపు రూప, సునీత మంచం, పవన్ కుమార్ మరియు 1 వార్డు జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com