కాకినాడ, మార్చి26 (జనస్వరం) : వైయస్సార్సీపి పార్టీ ఒత్తుళ్ళకు తలగ్గోకుండా రజకుల ఆరాధ్య దేవత వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తితో కరప మండలం ఉపాధ్యక్షులు సైనవరపు భవాని శంకర్, కరప గ్రామ జనసేన సీనియర్ నాయకులు యాళ్ళ వివి సత్యనారాయణ (పండు) అధ్వర్యంలో కరప గ్రామానికి చెందిన సైనవరపు సతీష్ నాయకత్వంలో సుమారు 50 మంది తటస్తులు కాకినాడ రూరల్ నియోజకవర్గం వలసపకల గంగరాజు నగర్ రోడ్ నెంబర్ 1 లొ గల జనసేనపార్టీ కార్యాలయంలో జనసేన, టీడీపి & బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరారు. వీరందరికీ నానాజీ జనసేన పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నూతనంగా పార్టీలో ఓదూరి సూరిబాబు, సైనవరపు అనంత కుమార్, సైనివరపు వివి రమణ, సైనివరపు దుర్గా జగదీష్, సైనివరకు గౌరీ శంకర్, నక్క నాగ భూషణం, మాలవరపు సూర్యనారాయణ, రాజమహేంద్రవరపు శ్రీనివాస్, సైనివరకు వరహాలు, యండమూరి ఆదిబాబు, మల్లవరపు వీరబాబు, సైనివరపు సూర్యనారాయణ, నూకరాజు ,చందర్రావు, కొడమంచిలి జాన్ రాజు, రెడ్డి దా, సైనివరపు దుర్గాప్రసాద్, సైనివరకు స్వామి, మల్లవరపు వెంకటరమణ, ఓదురు వెంకన్న, సైనవరపు వీరభద్రరావు, తదితరులు చేరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కరప మండల సీనియర్ నాయకులు భోగిరెడ్డి కొండబాబు, జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భోగిరెడ్డి గంగాధర్, కరప మండల ప్రధాన కార్యదర్శి పేపకాయలు పవన్ కుమార్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com