Logo
Date of Publish : 10 February 2024, 7:49 pm
Editor : Sake Naresh

నాదెండ్ల మనోహర్ సమక్షంలో సాలూరు జనసేన పార్టీలో ముఖ్య నాయకుల చేరిక

   మంగళగిరి ( జనస్వరం ) :  అమరావతి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ పార్వతీపురం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ అదాడ మోహన్ రావు, రాజేంద్రప్రసాద్ (జల్లా లీగల్ సెల్ అడ్వైజర్), సాలూరు నియోజకవర్గ సమన్వయకర్త రిశివర్ధన్,  మెంటాడ మండల నాయకులు రాజశేఖర్ ల ఆధ్వర్యంలో గెదల రామకృష్ణ చేరారు. జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో కండువా కప్పుకొని జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. S.T నియోజకవర్గం అయిన సాలూరు తరుపున గదబ సామాజిక వర్గం నుండి పార్టీ లో జాయిన్ అవ్వడంతో సంతోషకర పరిణామం అని అన్నారు. అందరు కలిసికట్టుగా నియోజవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనోహర్ తెలియచేశారు .పొత్తుల్లో భాగంగా ఉమ్మడి అభ్యర్థి గెలుపునకు కృషి చెయ్యాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అవ్వ సంతోష్, పొట్ట శేకర్ తధితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com