Logo
Date of Publish : 09 August 2022, 3:57 am
Editor : Sake Naresh

చిలకం మధుసూదన్ రెడ్డి సమక్షంలో ధర్మవరం పట్టణానికి చెందిన 30 కుటుంబాలు జనసేన పార్టీలోకి చేరిక

       ధర్మవరం, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలోకి చిలకం మధుసూదన్ రెడ్డి సమక్షంలో ధర్మవరం పట్టణంలోని 23 వ వార్డ్ సాయి నగర్ కు చెందిన 30 కుటుంబాలు చేరడం జరిగింది. సాకే మహేష్, తలారి ప్రవీణ్, చెరుకు సాయి, బెస్త శివ, కదిరి బాలాజీ, సాకే యోగేష్, నెమలి హేమంత్ కుమార్, చాకలి గోపి, సాకే ప్రేమ్ కుమార్, కమల సాయి, జూటూరు అఖిల్, అజిషా నూర్ మహమ్మద్, రాగినేని సాయి కిరణ్, ఎట్టి రవితేజ, సాకే మోక్షిత్, గుజ్జుల ప్రవీణ్ కుమార్, వల్లెపు మనోహర్, బన్వత్ చరణ్ కుమార్ తదితరులు జనసేనపార్టీ లోకి చేరడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ కార్యకర్తల కోసం నిరంతరం అందుబాటులో ఉంటూ ఏ ఆపద వచ్చిన ముందు ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి కార్యకర్త సైనికుడిలాగా పనిచేసి జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిర్మిద్దామని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పేరూరు శ్రీనివాసులు, కోటికి రామంజి, బండ్ల చంద్రశేఖర్, శీన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com