Logo
Date of Publish : 30 May 2023, 4:04 pm
Editor : Sake Naresh

గుడివాడ పట్టణంలో కొద్దిపాటి వర్షానికి డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక ఇళ్లల్లోకి నీరు

            గుడివాడ ( జనస్వరం ) : గుడివాడ పట్టణ స్థానిక సత్యనారాయణపురంలో ఒక మోస్తారు వర్షానికి డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా నిండిపోయి ఇల్లల్లోకి నీరు చేరి ఒంటరిగా ఉంటున్న ఒక వృద్ధతల్లి అవస్థలు పడటంతో జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ ఆ తల్లిని సురక్షిత ప్రాంతానికి చేరదీసి మానవత్వన్ని చాటడంతో అక్కడ ఉన్న స్థానికులు Rk ని అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ మండు వేసవిలో ఒక మోస్తారు వర్షానికి డ్రైనేజీలు నిండిపోయి ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని దయచేసి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజ్ పూడికలు తీయించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com