Logo
Date of Publish : 14 April 2023, 5:09 pm
Editor : Sake Naresh

దెందులూరు నియోజకవర్గంలో కొఠారు ఆదిశేషు నేతృత్వంలో జనసేనలో చేరికలు

      దెందులూరు ( జనస్వరం ) : అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరుపున దెందులూరు నియోజకవర్గ జనసేన నాయకులు కొఠారు ఆదిశేషు గారి కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.  అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారి ఆశయ సాధన కేవలం జనసేన పార్టీ వల్లే, పవన్ కళ్యాణ్ గారి సిద్దాంతాల ద్వారానే సాధ్యమని భావించి పెదవేగి మండలంలోని పలువురు దళిత సామాజిక వర్గ ముఖ్యులు పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి కలపాల ప్రేమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. వారికి కొఠారు ఆదిశేషు గారు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దెందులూరు నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులతో పాటుగా ముఖ్య అతిధులుగా మాజీ కేంద్ర పారిశ్రామిక మండలి సభ్యులు పులి శ్రీరాములు, కె.ఎస్.ఎస్ నాయకులు వాసా రాజు, వీరంరెడ్డి రమేష్, మాల మహా సేన జాతీయ అధ్యక్షులు అలగా రవికుమార్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏరికిపాటి విజయ్ కుమార్, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ నల్లమిల్లి శంకర్, సిటీ అధ్యక్షులు దిలీప్, యూత్ అధ్యక్షుడు బట్టు బద్రి, సిటీ కార్యదర్శి మిండ రవి కుమార్, బహుజనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి మత్తే బాబీ, రాష్ట్ర కార్యదర్శి నూకపెయ్యి కార్తీక్, గౌతమబుద్ద ట్రస్టు ప్రచార చైర్మన్ ముంచెళ్ళ ఇసాక్, పలువురు బహుజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ వేడుకలలో జనసేన పార్టీ తరుపున జిల్లా కార్యదర్శి శ్రీమతి కస్తూరి తేజశ్వి, జిల్లా సంయుక్త కార్యదర్శి కలపాల ప్రేమ్ కుమార్, జనసేన నాయకులు మేడిచర్ల కృష్ణ, వరికూటి శివకృష్ణ, బొల్లా నాగేంద్ర, పరసా.వెంకట ధర్మతేజ, మేడిది రిత్వీ, తేళ్ళ.సతీష్, ఇప్పిలి.రవి, పూజారి వెంకటరత్నంనాయుడు, పూజారి సీతారామ్, ఏనుగు రామకృష్ణ, నిమ్మన రవికుమార్, రామ్ నాయుడు, సత్య తదితర జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com