Logo
Date of Publish : 27 January 2024, 10:38 pm
Editor : Sake Naresh

బొత్స సత్య నియోజకవర్గంలో గ్రంథాలయ నిర్మాణానికి నోచుకోని వైనం

    చీపురుపల్లి ( జనస్వరం ) :చీపురుపల్లి నియోజకవర్గంలో పోటీ పరీక్షలకి, గ్రూప్ -2 కి చదివే విద్యార్థులు వందలాది మంది ఉన్నప్పటికీ అదే నియోజకవర్గం నుండి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కనీసం లైబ్రరీ సదుపాయం కల్పించలేకపోవడం దురదృష్టకరం అని జనసేన నాయకులు అన్నారు. చివరికి విద్యార్థులే ఉన్న చిన్న గదిని వర్షం పడితే నీరు కారేసిన గది పైకప్పు పైన విద్యార్థులే సొంత డబ్బులతో పరదా వేసుకోనే దుస్థితి ఏర్పడింది అన్నారు. చివరికి లైబ్రరీలో కనీసం అవసరమైన పుస్తకాలు కూడా లేకపోవడం, మౌలిక వసతులు లేకపోవడం దురదృష్టకరం. దీని మీద చీపురుపల్లి నియోజకవర్గ జనసైనికులు లైబ్రరీని పరిశీలించి జనసేన - టిడిపి అదికారంలో వచ్చిన తర్వాత లైబ్రరీ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. మరియు గ్రంథాలయ కార్యదర్శికి పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో  గరివిడి మండల అధ్యక్షులు పెద్ది వెంకటేశ్, ఉత్తరాంధ్ర జోన్ కమిటీ సభ్యులు బోడసింగి రామకృష్ణ, కార్యనిర్వాహన నిర్వహణ కార్యదర్శి దన్నన యేసు, చందక బాలకృష్ణ, బాకురి శ్రీను, గిడిజాల చిరంజీవి, పల్లి కూమార్, గొర్ల రమణ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com