ఆళ్ళగడ్డ ( జనస్వరం ) : ఆళ్ళగడ్డ నియోజకవర్గం, రుద్రవరం మండలంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి తెలుగు పేట కాలనీకి చెందిన వైసీపీ పార్టీకి చెందిన 100 మంది ఆళ్ళగడ్డ జనసేన నాయకులు మైలేరి మల్లయ్య సమక్షంలో చేరారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేన పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. ఎవరికి ఏం కష్టం వచ్చినా అందరికీ అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నరేంద్ర యాదవ్, నయమత్ ఖాన్, కుమ్మరి నాగేంద్రా,గుర్రప్ప, వెంకటసుబ్బయ్య, ఆంజనేయులు, బ్రహ్మేంద్ర కుమార్, కేశవ, ప్రసాద్, శ్రీను, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com