Logo
Date of Publish : 31 August 2021, 3:52 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ఆమదాలవలస జనసేన నాయకులు

    ఆమదాలవలస, (జనస్వరం) : జనసేన అధినేత గౌ. శ్రీ. పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఆమదాలవలస నియోజకవర్గంలో ఆమదాలవలస టౌన్ యువసేన ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి తో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆమదాలవలస నియోజకవర్గములో  రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము. యువత మరియు మహిళలు కలిసి ఉత్సాహంగా రక్తదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com