Logo
Date of Publish : 15 June 2021, 5:07 pm
Editor : Sake Naresh

పేదరిక కుటుంబానికి రక్త దానంతో పాటు ఆర్థిక సహాయం చేసిన ఆమదాలవలస జన సైనికులు

           ఆమదాలవలస వరద వారి క్వాటర్స్ కు  చెందిన B.మల్లేశ్వరరావు గారికి ఇటివలే ఒంటిలో రక్తం సరిపడక అనారోగ్యంతో హాస్పిటల్లో చేరగా ఈ విషయం  తెలుసుకున్న వెంగళరావు కాలనీ  జనసైనికులు, ఆమదాలవలస జనసేనా పార్టీ ఇంఛార్జి పేడాడ రామ్మోహన్ గారు దృష్టికి తీసుకెళ్ళారు. ఆయన వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి సరిపడా నాలుగు రక్తం ప్యాకెట్స్ దానం చేయడంతో పాటు ఆర్థికంగా కుటుంబానికి సహాయం చేయడం జరిగింది. జనసైనికులు హాస్పిటల్ డాక్టర్స్ ను మల్లేశ్వరరావు గారి ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అతని కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. శ్రీను, గణేష్, వెంకటేష్ రక్త దానం చేశారు. ధనుంజయ, గణేష్, వెంకటేష్, శ్రీను, వెంకీబాబు, సింహాచలం, బాలు, సాయి ఆర్థిక పరంగా ఆదుకున్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com