Search
Close this search box.
Search
Close this search box.

చేనేత గ్రామాల్లో పర్యటించిన ఆమదాలవలస జనసేనపార్టీ నాయకులు

   ఆమదాలవలస, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలంలో చేనేత కార్మికుల సమస్యలను నియోజకవర్గ ఇంఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో, జనసేన పార్టీ చేనేత విభాగం వైస్ చైర్మన్ ప్రియాంక ముఖ్యఅతిథిగా, గడపగడపకు వెళ్లి వారి యొక్క సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ సమస్యలను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లి తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు చిన్నం నాయుడు, రమణ, బాబూరావు, సంతోష్, శివ, వసంత, సురేష్, గణేష్, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way