Logo
Date of Publish : 23 May 2022, 7:04 am
Editor : Sake Naresh

పిడుగుపాటుకు చనిపోయిన చిన్నారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ఆమదాలవలస జనసేన నాయకులు

    ఆమదాలవలస, (జనస్వరం) : ఆమదాలవలస నియోజకవర్గము, బూర్జ మండలం, పనుకుపర్తి గ్రామంలో ఇటీవల పిడుగుపాటుతో 13 సంవత్సరాలు చిన్నారి ఢిల్లీశ్వరి (మేఘన) చనిపోయింది. జనసేన పార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర & కోరుకొండ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో కుటుంబాన్ని పరామర్శించి, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు సహకారంతో 12 వేల రూపాయల ఆర్థిక సహాయం చేసి, ఎల్లవేళలా జనసేన పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం కూడా అందినంత వరకు అన్ని విధాలుగా, జనసేన పార్టీ తరుపున అండగా ఉంటామని మాటివ్వడం జరిగింది. అలాగే చిన్నారి కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవడానికి, ముందుకు వచ్చినటువంటి మన జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎంపిటిసి అంపిలి విక్రమ్, జనసేన పార్టీ నాయకులు రాజేష్, మౌళి, సంఘం నాయుడు, నరేష్, శ్రీను, గణేష్, ఆనంద్, సురేష్, కాశీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com