Logo
Date of Publish : 21 December 2023, 6:41 pm
Editor : Sake Naresh

నగరంలో నిరుపయోగంగా ఏర్పాటు చేసిన అభ్యంతరకర ఫ్లెక్స్ లను వెంటనే తొలగించండి

   నెల్లూరు ( జనస్వరం ) :  నగరంలో నిరుపయోగంగా ఏర్పాటుచేసిన అభ్యంతరకర ఫ్లెక్స్ లను వెంటనే తొలగించండంటూ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మున్సిపల్ కమిషనర్ గారు అందుబాటు చేయడం లేకపోవడంలో డిప్యూటీ కమిషనర్ గారిని,నగర డి.ఎస్.పి గారిని,వన్ ఎస్సై గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... జనసేన తరఫున ముఖ్య నాయకులు వస్తే ఒకటిన్నర రోజు ఫ్లెక్సీల పై నానా రాద్ధాంతం చేసిన అధికారులు అనుమతులు లేని పలు అభ్యంతర ఫ్లెక్సీలు తొలగించడంలో ఎందుకు వెనుకంజ వేస్తున్నారు. ఉన్నత చదువులు చదువుకొని ఐఏఎస్ కేడర్లో ఉన్న ఉద్యోగులు వీటిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎటువంటి అసమానతలు లేకుండా విధులు నిర్వర్తించాల్సిన అధికారులు పక్షపాత వైఖరి చూపడం మంచిది కాదు. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు రాబోయే మూడు నెలల్లో ఎక్పైరీ అయుపోతుంది. మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకోవాల్సిన అధికారులు వారి ప్రలోభాలకు గురి అవ్వవద్దని మనవి. వెంటనే చర్యలు తీసుకుని ఫ్లెక్సీలను తొలగించాలి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల తో కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర యాదవ్, షాజహాన్, ఖలీల్, వర్షన్ కేశవ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com