Logo
Date of Publish : 03 December 2022, 7:56 am
Editor : Sake Naresh

సింగరాయకొండ మండలంలో అధికారుల అండతో అక్రమ మైనింగ్

      సింగరాయకొండ, (జనస్వరం) : ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలంలో శానంపూడి గ్రామములోని పెద్ధ దరవు దగ్గర వైసీపీ ప్రభుత్వ అధికారుల అండదండలతో అక్రమ మైనింగ్ జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న సింగరాయకొండ జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ఐనాబత్తిన రాజేష్ అధ్వర్యంలో ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం నాయకులతో కలిసి విజిలెన్స్ అధికారులకు పిర్యాదు చేయగా వెంటనే స్పందించిన విజిలెన్స్ అధికారులు వాహనాలను సీజ్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రౌండ్ లెవెల్ ప్రోగ్రామర్ కేశవరావు  అలాగే MRPS నాయకులు కోటి, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com