Logo
Date of Publish : 29 May 2023, 4:46 pm
Editor : Sake Naresh

విశాఖ జనసేన నాయకుల అక్రమ అరెస్ట్

      విశాఖపట్నం ( జనస్వరం ) : విశాఖ ఉత్తర నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలా వైసీపీ నాయకులు పెట్టిన ఫ్లెక్సీ తక్షణమే తొలగించాలని ఉత్తర నియోజకవర్గం ఇంచార్జ్ ఉషా కిరణ్ నాయకులు బొడ్డేపల్లి రఘు, సంకు వెంకటేశ్వరరావులతో కలసి శాంతియుత నిరసన ధర్నాకు కూర్చుంటే పోలీస్ యంత్రాంగం ఉషా కిరణ్, తెలుగు లక్ష్మి, మూగి శ్రీనివాస్, జికె, చుక్క ప్రసాద్, రాయపురెడ్డి కృష్ణలను అక్రమ అరెస్టు చేసి వారిమీద 143, 341, 427, 153(ఎ) కేసులు నమోదు చేయడమైనది. ఈ కార్యక్రమంలో నీరుకొండ దివాకర్, బోడసింగి శ్రీధర్, అడబాల నాని, అలతి మురళీకృష్ణ, గొఱపిల్లి శివ, మేరుగ నూకరాజు, పట్టిం రాజు, వర్మ, శిశిర్, సురేంద్ర, సీతారాం, దామోదర్, ఫణీంద్ర వర్మ, పీతా రామ్ శివ కుమార్, సుభాన్, మడక గౌరీ, రాజీవ్, రేఖ, దేవి, శెట్టి బిల్లి శ్రీను వీరమహిళలు ఫ్లోర్ లీడర్ బీసెట్టి వసంత లక్ష్మి, ఎడ్ల కళావతి, మహిళా కొర్డినేటర్లు త్రివేణి, శ్రీమతి నాగలక్ష్మి, యజ్ఞశ్రీ, రూప, గుమ్మడి నందిత, కార్పొరేటర్ కందుల నాగరాజు, గుడివాడ అప్పారావు, గరికన రవి, సేనాపతి సోమశేఖర్, యజ్జల పవన్ సునీల్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com