Logo
Date of Publish : 17 December 2020, 5:14 am
Editor : Sake Naresh

అమ్మను చూడడానికి వెళ్తే అక్కసు కక్కిన కుల మీడియా…

అమ్మను చూడడానికి వెళ్తే అక్కసు కక్కిన కుల మీడియా...

     మూడు రోజుల క్రితం ఒక కుల మీడియా ఛానల్ పవన్ కళ్యాణ్ భార్యకు సంబంధించి పిచ్చి పిచ్చి కూతలు కూసింది. అంతకముందులాగే పవన్ కళ్యాణ్ పై విషం కక్కాలని ప్రయత్నించగా యధావిధిగా పవన్ కళ్యాణ్ అభిమానులు వాటిని తిప్పికొట్టారు. ఆ సదరు ఛానల్, రేటింగ్ ల కోసం..డబ్బుల కోసం ఇంటి ముందు చెప్పులు ఎవరివి ఉన్నా పట్టించుకునే రకం కాదు. ఇప్పటికే ఆ ఛానల్ ను బజారుకు ఈడ్చినా గడ్డి తినే వాళ్ళ బుద్ధి మారట్లేదు. ఆ ఛానల్ ప్రచురించిన కథనం ఒక బూటకమని తెలిసేలా పవన్ కళ్యాణ్ గారి భార్య ఫోటో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. అన్నా లేజ్నీవో ఈరోజు హైద్రాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అమ్మ గారిని చూడడానికి రష్యా వెళ్లిన ఆమెపై ఆ కారు కూతలు ఏంటంటూ మరొక్కసారి పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు మిగతావారు కూడా ఆ ఛానల్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ ఛానెల్స్ వాళ్ళ TRP రేటింగ్స్ కోసం వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి, భూతద్దం పెట్టి చూడడం మానేస్తే ఈ తెలుగు మీడియా ఛానెల్స్ బాగుపడతాయి అని నెటిజన్లు అంటున్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com