Logo
Date of Publish : 15 February 2024, 10:24 pm
Editor : Sake Naresh

వైసీపీకి ఇంకొక ఛాన్స్ ఇస్తే రాష్ట్రం సర్వనాశనమే

     మదనపల్లి ( జనస్వరం ) :  60వ రోజు జనసేన పార్టీప్రచారంలో భాగంగా మదనపల్లిలో నిమ్మనపల్లి సర్కిల్ నుండి ఏ డి ఎస్ రోడ్ పరిసర ప్రాంతాలలో ప్రచారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు నా సేన నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ శ్రీమతి దారం అనిత ఆధ్వర్యంలో  నిర్వహించారు. వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి భీమవరం పర్యటనకు హెలీకాప్టర్ ల్యాండింగ్ కు అనుమతులు నిరాకరించిన ప్రభుత్వం నిరంకుశత్వ పాలనకు నిదర్శనం అన్నారు. పోలీస్ శాఖ ఉద్యోగాలను పట్టించుకోని గూండా ప్రభుత్వం. జగన్ కి ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని ఏ స్థితికి తీసుకొచ్చాడో ప్రజలకు వివరంగా చెప్పేందుకే.. నీకొక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీలు, అరాచకాలు, దౌర్జన్యాలు ఉన్నాయి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు రూప ప్రభావతి మదనపల్లి పట్టణ అధ్యక్షులు నాయిని జగదీష్, కొణిదెల శంకర్ బాబు కోటకొండ చంద్రశేఖర్, ఆకుల శంకర, అశ్వత్ రాయల్, ధరణి కుమార్ రాయల్, జనసేన సోను, సుప్రీం హర్ష, యాసీన్, నవాజ్, బహదూర్, చంద్రశేఖర్ గట్టుపల్లి శేఖర్ గంగాధర్ యాసిన్ గణేష్ తదితరులు పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com