Logo
Date of Publish : 27 January 2021, 1:36 pm
Editor : Sake Naresh

జనసేన కార్యకర్తలను ఇబ్బంది పెడితే, భరోసాగా నేనుంటాను : మాకినీడి శేషుకుమారి

                 పిఠాపురం రూరల్ మండలం మల్లం గ్రామం అంబేద్కర్ నగర్ కు చెందిన వైయస్సార్ సిపి పార్టీ నుండి జనసేన పార్టిలో చేరిన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని తెలిసి, ధైర్యం చెప్పి భరోసా కల్పించిన పిఠాపురం ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి గారు. ఇంకొద్ది మందికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువకులకు జనసేన పార్టీ నాయకురాలు మాకినీడి శేషకుమారి చేతుల మీదుగా క్రికెట్ కిట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనకు పిఠాపురం జనసేన నిరంతరం కృషి చేస్తుందని, జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు ఇష్టపడి మల్లం గ్రామం నుండి ఈ మూడు రోజుల్లో 60 మంది పార్టీలోకి రావడం జరిగిందని, ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం ప్రారంభమైందని అన్నారు. రాబోయే కాలంలో జనసేన పార్టీ యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని, నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్క జన సైనికుడికి రుణపడి ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జడ్పీటీసీ అభ్యర్థి ఊట నానిబాబు, ఎంపిటిసి అభ్యర్థి రాసంశెట్టి కన్యకరావు, యండ్రపు శ్రీనివాస్,బoడా జయ బాబు, కట్టగపూడి అశోక్, కోలంక ఎంపిటిసి అభ్యర్థి కేటీనీడి గౌరీ నాగలక్ష్మి, గాది గోపి, మర్రి దొరబాబు, రాంబాబు, రండా వీరబబాబు, గొల్లపల్లి వీరబాబు, రవి, కోలా ప్రసాద్, పినిశెట్టి శ్రీనివాస్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

ఇక నుంచి మీరు జనస్వరం న్యూస్ ఆప్ లో కూడా చదువుకోవచ్చు.. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.
ఆప్ లింక్ : http://bit.ly/2Yi7zXn


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com