Logo
Date of Publish : 30 July 2021, 6:50 am
Editor : Sake Naresh

జనసేన పార్టీలోకి ఇచ్చాపురం మత్స్యకార యువకులు చేరిక

      ఇచ్చాపురం,  (జనస్వరం)  :   ఇచ్చాపురం  మండలం డొంకూరు గ్రామానికి చెందిన మత్స్యకార యువకులు పెద్దఎత్తున జనసేన పార్టీలో చేరారు. జనసేన  పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తిప్పన దుర్యోధనరెడ్డి పిలుపు మేరకు నియోజకవర్గ నాయకులు దాసరి రాజు ఆధ్వర్యంలో సుమారు 30 మంది పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. జనసేన అధినేత శ్రీ  పవన్‌ కళ్యాణ్‌ గారి ఆశయాలు, సిద్ధాంతాలతో మత్స్యకారులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుండడంతో జనసేన పార్టీలో చేరినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బైపల్లి ఈశ్వరరావు, వల్లభ "జానిమోహన్‌, బాలరాజురెడ్డి, భాస్కర్‌రెడ్డి, సంతోష్‌ మహర్ద,దాసరి సాయి, కృష్ణ, జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com