Logo
Date of Publish : 19 September 2022, 4:10 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ ను విమర్శించే స్థాయి పేర్ని నానికి లేదు : లాయర్ జయరాం రెడ్డి

         అనంతపురం ( జనస్వరం ) : మాజీ మంత్రి పేర్ని నానిని ఆయన కుటుంబ సభ్యులే నమ్మరు. ఇక ప్ర జలేం నమ్ము తారని... ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్నోహన్‌రెడ్డి కొంచెం కొత్తగా ఆలోచించాలని జనసేన జిల్లా ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి సలహా ఇచ్చారు. జనసేన లీగల్‌ సమావేశంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేసిన ప్రసంగాన్ని తప్పుపడుతూ... మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యల్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పేర్ని నానికి పవన్‌ కళ్యాణ్‌ ని విమర్శించే స్థాయి లేదన్నారు. చంద్రబాబుతో లాలూచీ పడి పనిచేస్తున్నది వైసిపి ప్రభుత్వం అని అన్నారు. రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్ధమైందన్నారు. వైసిపి ప్రభుత్వానికి దమ్మధైర్యం ఉంటే సుగాలి ప్రీతి కేసును పరిష్కరించాలని అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి సవాల్‌ విసిరారు. మరోసారి పవన్‌ కళ్యాణ్ ను  తప్పుగా మాట్లాడితే సహించేది లేదన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com