Logo
Date of Publish : 21 October 2022, 4:03 pm
Editor : Sake Naresh

విజయనగరంలో నేను నా నియోజకవర్గం ప్రజలు – 30 వ రోజు

         విజయనగరం ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాల సాధనలో భాగంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు విజయనగరం ఇంఛార్జి  పాలవలస యశస్వి ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన పాదయాత్ర "నేను నా నియోజకవర్గ ప్రజలు" కార్యక్రమం ఎంతో విజయవంతంగా దూసుకు వెళుతూ 30 రోజులు పూర్తయింది. జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ గారు, మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ను రిలీజ్ చేయడం జరిగింది. జనసేన నాయకులు, వీరమహిళలు మరియు కార్యకర్తలు తోడు రాగా, విజయనగరం పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని, అమ్మవారి ఆశీర్వాదములతో అదేరోజు పాదయాత్ర ప్రారంభించారు. ఇప్పటివరకు విజయనగరం లోని 6 డివిజన్లు మరియు 6 గ్రామాలలో ఎంతో విజయవంతంగా పాదయాత్ర పూర్తిచేశారు. అన్ని వర్గాల ప్రజలనుంచి మద్దతు లభించింది. ప్రతీ కార్యకర్త కూడా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అధికార వైసీపీ మరియు ప్రతిపక్ష టీడీపీ నాయకులు జనసేన పార్టీ కార్యకర్తలను ఎంత బెదిరించినా, చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో, అదే ఉత్సాహంతో ప్రతి కార్యకర్త, నాయకులు మరియు వీరమహిళలు పాదయాత్రలో పాల్గొంటున్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com