Logo
Date of Publish : 10 December 2025, 10:07 pm
Editor : Sake Naresh

మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేసిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధులు

మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా వృద్ధులకు పండ్లు పంపిణీ చేసిన హ్యూమన్ రైట్స్ ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధులు

ఎన్టీఆర్ జిల్లా,డిసెంబర్10.( జనస్వరం)

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా నేషనల్ చైర్మన్ అండ్ ఫౌండర్ డాక్టర్ చెన్నుపాటి శ్రీకాంత్ ఆదేశాల మేరకు నేషనల్ జనరల్ సెక్రెటరీ మాదాసు చారేంద్ర సూచనలతో నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కందుల చందు సలహా మేరకు హ్యూమన్ రైట్స్ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా నందు నివసిస్తున్న వృద్ధులకు ఫ్రూట్స్ పంచడం జరిగినది. వాళ్లకి ఏ సహాయము కావాలన్నా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సంస్థ తోడుగా ఉంటుందని వృద్ధులకు అండగా నిలుస్తామని చెప్పు భరోసా ఇవ్వడం జరిగినది.

ఇందులో పాల్గొన్నవారు ఏపీ స్టేట్ ఉమెన్స్ పోర్ట్ కొండ జయలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా ఉమెన్స్ పోర్ట్ ప్రెసిడెంట్ ఎస్ కే సహనాజ్ , వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, భవాని , ఎన్టీఆర్ జిల్లా యూత్ వింగ్ ప్రెసిడెంట్ శివశంకర్, కన్వీనర్ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com