గాజువాక ( జనస్వరం ) : జనం వద్దకు జనసేన అంటూ గాజువాక నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ కోన తారావు బైక్ ర్యాలీని ఆదివారం నిర్వహించనున్నారు. బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని గాజువాక జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జనసేనకులకు పిలుపునిచ్చారు. Gvmc 79,85,86,87,88 వార్డుల్లో బైక్ ర్యాలీ ఉంటుందని తెలియజేశారు. ఉదయం 9 గంటలకు అగనంపూడి పెదమడక శివాలయం నుంచి వడ్లపుడి వరకు అన్ని గ్రామాల్లో ప్రచారం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 64వ వార్డు కార్పొరేటర్, GVMC డెప్యుటి ఫ్లోర్ లీడర్ దల్లి గోవింద్ రెడ్డి, వార్డు అధ్యక్షులు గవర సోమశేఖర్, మేడిసెట్టి విజయ్, కాద శ్రీను, సిరిసిల్ల కనకరాజు, వబ్బిన శ్రీకాంత్, చందక చిన్నారావు, గలకోటి సోమన్న, లంకల మురళి దేవి, మాక షాలిని, చైతన్య, కరణం కనకారావు, గంధం వెంకటరావు, రౌతు గోవిందరావు, కోన చిన అప్పారావు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com