Search
Close this search box.
Search
Close this search box.

కోన తాతారావు ఆధ్వర్యంలో గాజువాకలో భారీ బైక్ ర్యాలీ

   గాజువాక ( జనస్వరం ) : జనం వద్దకు జనసేన అంటూ గాజువాక నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ కోన తారావు  బైక్ ర్యాలీని ఆదివారం నిర్వహించనున్నారు. బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని గాజువాక జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జనసేనకులకు పిలుపునిచ్చారు. Gvmc 79,85,86,87,88 వార్డుల్లో బైక్ ర్యాలీ ఉంటుందని తెలియజేశారు. ఉదయం 9 గంటలకు అగనంపూడి పెదమడక శివాలయం నుంచి వడ్లపుడి వరకు అన్ని గ్రామాల్లో ప్రచారం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 64వ వార్డు కార్పొరేటర్, GVMC డెప్యుటి ఫ్లోర్ లీడర్ దల్లి గోవింద్ రెడ్డి, వార్డు అధ్యక్షులు గవర సోమశేఖర్, మేడిసెట్టి విజయ్, కాద శ్రీను, సిరిసిల్ల కనకరాజు, వబ్బిన శ్రీకాంత్, చందక చిన్నారావు, గలకోటి సోమన్న, లంకల మురళి దేవి, మాక షాలిని, చైతన్య, కరణం కనకారావు, గంధం వెంకటరావు, రౌతు గోవిందరావు, కోన చిన అప్పారావు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way