Logo
Date of Publish : 30 January 2023, 9:46 am
Editor : Sake Naresh

మాకినీడి శేషు కుమారి ఆధ్వర్యంలో పి.రాయవరం జనసేన పార్టీ గ్రామ కమిటీ సమావేశం

         పిఠాపురం ( జనస్వరం ) : పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి మాకినీడి శేషు కుమారి గారు పిఠాపురం మండలం పి. రాయవరం గ్రామంలో జనసేన పార్టీ గ్రామ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా నాయకులు జన సైనికులతో కలిసి అక్కడ ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి పూలమాలవేసి జై భీమ్ చెప్పి గ్రామ కమిటీ సమావేశంలో పాల్గొని ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ కమిటీ అంటే ఒక పదవి కాదు ఒక బాధ్యతని గుర్తు చేసి ప్రతి ఒక్కరూ కూడా పార్టీకి సోల్జర్స్ లో పనిచేయాలని, ప్రతి జనసైనికులను నాయకులను కలుపుకొని పోయి వారికి అండగా కష్టకాలంలో బలంగా నిలబడమని వారికి సూచించారు. గ్రామ కమిటీ నియమించటం జరిగిందని గ్రామ ప్రెసిడెంట్ గా మాదేపల్లి పద్మరాజు నియమించారు. అలాగే పిఠాపురం నియోజవర్గం అంతా కూడా గ్రామ కమిటీ వేసి పార్టీని మరింత బలంగా చేసే విధంగా అడుగులు వేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com