Logo
Date of Publish : 21 July 2022, 5:16 pm
Editor : Sake Naresh

ప్రయాణీకులు ఇంకెన్ని రోజులు ఈ కష్టాలు పడాలి : లావేరు జనసేన నాయకులు

             ఎచ్ఛర్ల ( జనస్వరం ) : లావేరు, ఎచ్చెర్ల, పొందూరు మండలాలకు ఎంతో కీలకమైన చిలకపాలేం - పెద్దకొత్తపల్లి రోడ్డుపై ప్రయాణ కష్టాలు ఇంకా ఎన్నాళ్లు భరించాలని అని జనసేనపార్టీకి చెందిన లావేరు మండల నాయకులు పెద్దకొత్తపల్లి పంచాయతీకి చెందిన కాకర్ల బాబాజీ మరియు  యా గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిత్య నరకం, ఒళ్ళు హునం అన్న అందంగా తమ పరిస్థితి ఉందని ఈ రోజు తెలియజేసారు. మూడు మండలాలకు చెందిన సుమారు 12 గ్రామాల ప్రజలు ఈ రహదారిపై రాకపోకలు సాగిస్తుండగా... రోడ్డు పొడవునా గోతులతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు పడే సమయంలో గోతుల్లో నీరు నిలిచి వాహనదారులు, ప్రయాణికులు పడే కష్టాలు చాలా దారుణంగా ఉన్నాయని తెలియజేశారు. అలాగే విద్యార్థులకు రవాణా సౌకర్యాలు రోడ్లు గుంతలు మయంగా ఉండడం వల్ల బస్సులు కూడా రావటం లేదని తెలియజేశారు. ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఈ రోడ్లు వేయాలని జనసేన నాయకులు కోరారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com