Logo
Date of Publish : 29 April 2023, 3:38 pm
Editor : Sake Naresh

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న విద్యార్థినికి హౌస్టన్ జనసైనికుల సహాయ౦

   విజయవాడ ( జనస్వరం ) : జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో నూజివీడు నియోజకవర్గ చాట్రాయికి చెందిన విజయవాడలో చదువుతున్న పైలా సుష్మిత ఆర్ధిక ఇబ్బందులలో ఉన్న విషయం తెలుసుకొని, ఆమె ఫీజు నిమిత్తంNRI జనసేన హౌస్టన్ మరియు ఆప్త సభ్యులు 1,03,000( లక్ష మూడు వేల ) రూపాయల నగదు రూపంలో విజయవాడ నగర జనసేన పార్టీ అధ్యక్షులు, పశ్చిమ నియజకవర్గ ఇంచార్జి పోతిన మహేష్ గారి చేతుల మీదుగా అందించటం జరిగింది. అనంతరం పోతిన మహేష్ మాట్లాడుతూ అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని ఎన్నారై జన సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందికి సహాయం చేస్తున్నారని వారికి పార్టీ తరపున హృదయపూర్వక అభినందనలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ నాయకులు పాశం నాగబాబు, జిల్లా సంయుక్త కార్యదర్శి రెడ్డి మణి, విజయవాడ దార్మిక మండలి సభ్యురాలు నిట్ల ఉమ మహేశ్వరి, అలియ బేగం, నాని, సతీష్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com