Logo
Date of Publish : 28 October 2022, 3:49 pm
Editor : Sake Naresh

విద్యుత్ షార్ట్ సర్కూట్ వల్ల ఇల్లు దగ్ధం, ఆదుకున్న జనసేన నాయకులు

         ఆచంట ( జనస్వరం ) : ఆచంట నియోజకవర్గం, కరుగోరుమిల్లి గ్రామం ముత్యాలవారి పాలెం కాలనిలో కుక్కల శ్రీనివాస్ రాజు గారి తాటాకు ఇల్లు గత మూడురోజులు క్రితం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్కూట్ వలన పూర్తి దగ్ధంమైంది. జనసేనపార్టీ ఉమ్మడి పగో జిల్లా సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులను కలిసి వారి కుటుంబానికి 25 కేజీలు బియ్యం, నిత్యావసర కిరాణా సరుకులు, కూరగాయలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమం జనసేనపార్టీ ఉమ్మడి పగో జిల్లా జాయింట్ సెక్రెటరీ రావి హరీష్ మాట్లాడుతూ మున్ముందు మీ కుటుంబానికి మరింత ఆర్థిక సహాయం అందిచ్చేలా జనసేనపార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా కల్పిస్తూ, కుక్కల శ్రీనివాస్ రాజు కుటుంబం విద్యుత్ సార్ట్ సక్యూర్ట్ వల్ల తీవ్రంగా నష్ట పోయారని కాబట్టి రాజకీయ పార్టీలు, స్వచ్చంద సంస్థలు ఆదుకోవాలని పిలుపిలునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయుకులు కడిమి ఉమా మహేశ్వరస్వామి, ఏడిద బాలు మొదలగువారు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com