Logo
Date of Publish : 05 June 2026, 2:17 pm
Editor : Sake Naresh

లయన్స్ క్లబ్ క్యాబినెట్ స్థాయిలో పదవులు పొందిన సత్తనపల్లి లయన్స్ క్లబ్ వారికి సన్మానం.

లయన్స్ క్లబ్ క్యాబినెట్ స్థాయిలో పదవులు పొందిన సత్తనపల్లి లయన్స్ క్లబ్ వారికి సన్మానం.

సత్తెనపల్లి,జూన్ 05 ( జనస్వరం)

లయన్స్ క్లబ్ ఆఫ్ సత్తెనపల్లి టౌన్ అధ్యక్షులు పెద్దింటి వెంకటేశ్వర్లు (2026-27సం. ఎలక్ట్ )అధ్యక్షతన లయన్స్ జిల్లా 316 కేబినెట్ లో పదవులు పొందిన కంబాల వెంకటేశ్వరరావు జిల్లా గ్లోబల్ సర్వీస్ టీం కోఆర్డినేటర్ గా, పి.కిషోర్ కుమార్ రీజియన్ చైర్మన్ గా,బి వీరాంజనేయులు జోన్ చైర్మన్ గా నియమించబడిన సందర్బంగా లయన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు.సందర్బంగా కంబాల మాట్లాడుతూ గత 44 సంవత్సరాలుగా సత్తెనపల్లి లయన్స్ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి మా క్లబ్ కు జిల్లాలోనే సముచిత స్థానం కల్పించిన లయన్స్ జిల్లా 316 గవర్నర్ (2026..27ఎలక్ట్ ఆర్. లక్ష్మీనారాయణ కి ధన్యవాదములు తెలియజేసారు. అదే విధంగా రాబోయే సంవత్సరానికి చేసే సేవలకు ఒక ప్రణాళికను రూపొందించుకొని కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో లయన్స్ సభ్యులు టి.భవన్నారాయణ, పి వెంకటేశ్వరరావు.ఎం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com