Logo
Date of Publish : 25 October 2023, 9:51 pm
Editor : Sake Naresh

జనసేన ఆధ్వర్యంలో చంద్రమోహన్ కు సన్మానం

     పాలకొండ ( జనస్వరం ) : పాలకొండ జనసేన పార్టీకార్యాలయంలో... ఇటీవలే అధినేత పవన్ కళ్యాణ్  ఉత్తరాంధ్ర తూర్పు కాపు సంఘం అధ్యక్షులు  చంద్రమోహన్ గారిని రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా నియమించారు. ఈ సందర్భంగా పాలకొండ జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో పిసిని చంద్రమోహన్ కు సన్మాన కార్యక్రమం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పిసిని చంద్రమోహన్ గారు మాట్లాడుతూ గతంలో కాపు సామాజికవర్గానికి అన్యాయాల మీద పోరాటం చేస్తూ ఈ రోజు వరకు కొనసాగిస్తూ వస్తున్న సమయంలో, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు, బడుగు బలహీన వర్గానికి న్యాయం చేయగల ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ అని, ఆయనను నమ్మి , జనసేన పార్టీ సిద్ధాంతాలను నమ్మి పార్టీలోకి వచ్చానని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్  నాకు ఈ బాధ్యతను ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. నియోజకవర్గంలో గర్భాన సత్తిబాబు సమక్షంలో గ్రామస్థాయిలో మండల స్థాయిలో కమిటీలు వేసుకుంటూ పవన్ కళ్యాణ్  ఆశయాన్ని సిద్ధాంతాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కృషి చేయాలని జనసైనికులకు పిలుపునిచ్చారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com