Logo
Date of Publish : 13 October 2020, 6:55 am
Editor : Sake Naresh

స్థానిక సమస్యలను, రహదారులను పట్టించుకోవాలని ఎంపిడిఓ గారికి వినతి పత్రం అందించిన హిర జనసైనికులు

స్థానిక సమస్యలను, రహదారులను పట్టించుకోవాలని ఎంపిడిఓ గారికి వినతి పత్రం అందించిన హిర జనసైనికులు

              శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో హిరమండలం, మేజర్ పంచాయతీ ప్రధాన కూడలిలో ఉన్న sbi బ్యాంకు నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ఉన్న రహదారి ఎక్కడికక్కడే గుంతలతో రాళ్లు తేలిపోయి ప్రయాణానికి ఇబ్బందిగా అధ్వానంగా ఉందని స్థానిక ప్రజలు" పాతపట్నం నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే అయినా శ్రీ గేదెల చైతన్య గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే చైతన్య గారు స్పందిస్తూ మండల నాయకులు అయిన కొండాడ సురేష్ గారు కి సమస్యను చెప్పి, పట్టు సాయితో పాటు తోటి జనసైనికులతో స్థానిక ఎంపిడిఓ గారికి , మండల పరిషత్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com