
అమలాపురం ( జనస్వరం ) : మహాసంకల్పయాత్రలో భాగంగా జనసేనపార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతూ ఇంటింటికి కరపత్రాలు పంచే కార్యక్రమం అమలాపురం నియోజకవర్గం కొమరగిరిపట్నంలో గ్రామంలో జనసేన పార్టీ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు గారి ఆధ్వర్యంలో జరిగింది. ఆయన స్వగ్రామంలో ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు గారికి, హారతులు , పూల వర్షంతో నీరాజనాలు పలికిన యువతులు, మహిళలు. ఈ కార్యక్రమంలో కటికిరెడ్డి బాబీ, పలచోళ్ల వేణు, పిండి గణపయ్య, నల్ల రాము, పిండి సురేష్, ఆకుల నాగ శ్రీను, మద్దాల నాగబాబు, ఆచంట నాగరాజు, తిరుమల రమేష్, కొమ్ముల పవన్, చింతలపూడి రమేష్, పితాని రమేష్, నార్ని అమ్మాజి, చవటపల్లి పుష్ప, కొండేపూడి రవి, బుంగా మధు, అదిక సంఖ్యలో గ్రామ ప్రజలు, జనసేన కార్యకర్తలు, మండల, నియోజక వర్గ నాయకులు పాల్గొన్నారు.