Logo
Date of Publish : 02 January 2023, 2:50 pm
Editor : Sake Naresh

వీర మహిళలంటే ధైర్యం, తెగువకు నిదర్శనం : అమ్మిశెట్టి ఆధ్వర్యంలో వీర మహిళలకు సత్కారం

          విజయవాడ ( జనస్వరం ) : జనసేన పార్టీ నిస్వార్ధంగా సేవలందించే వీర మహిళలను కొత్త సంవత్సరం సత్కరించుకోవడం పూర్వ జన్మ సుకృతమని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు పేర్కొన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకోని సోమవారం మొగల్రాజపురంలోని జనసేన పార్టీ కార్యాలయంలో అమ్మిశెట్టి వాసు, సుజాత దంపతుల ఆధ్వర్యంలో జనసేన వీర మహిళలలైన 70 మంది ఆడపడుచులకి సత్కారం చేసి స్వీటు బ్యాక్స్, నూతన సంవత్సర క్యాలెండర్ తో పాటు చీరను బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ స్థాపించిన నాటి నుంచి ఏదీ ఆశించకుండా పార్టీ కోసం ఆహర్నిశలు పనిచేస్తున్న వీర మహిళలకు 2023 సంవత్సరాన్ని అంకితమిస్తున్నానన్నారు. వీర మహిళలంటే ప్రభుత్వానికి జంకు వస్తుందంటే, అది వాళ్ల ధైర్యం, తెగువకు నిదర్శనమన్నారు. నా రాజకీయ ప్రస్థానంలో నా మనస్సుకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో పోతిరెడ్డి అనిత, చాయదేవి, ఆలియా బేగం, దోమకోండ మేరీ, ఉమా లక్ష్మీ, అమ్మిశెట్టి అనూష, గుంటుపల్లి సుజాత, జిగడం లక్ష్మీ, చందు సుజాత, పాల్ రజనీ, మాకినీడు నీరజ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com