Logo
Date of Publish : 11 May 2021, 5:55 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీ ఆధ్వర్యంలో 30 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన “హెల్పింగ్ హాండ్స్ – ఖాజీపేట” టీమ్

              గుంటూరు జిల్లా తెనాలి మండలం పరిధిలోని ఖాజీపేట గ్రామములో పవన్ కళ్యాణ్ గారి ఆశయాల స్పూర్తితో, జనసైనుకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన "హెల్పింగ్ హాండ్స్ - ఖాజీపేట" టీమ్ వారు ముప్పై నిరుపేద కుటుంబాలకు ఒక నెలకు సరిపడా సరుకులు, బియ్యం, కొన్ని కూరగాయలను అందించినారు.  గ్రామంలోని యువతతో ఏడ్పడిన ఈ టీమ్, మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు సాగటానికి కార్యచరణ సిద్ధం చేస్తూ, మరికొంత మందికి సేవమార్గంలో భాగం అయ్యేలా స్ఫూర్తిని కలిగిస్తున్నారు. జనసేన నాయకులు, టీమ్ సభ్యులు మాట్లాడుతూ ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో మన జనసైనికులు వీరమహిళలు కలిసికట్టుగా ఉంటూ దగ్గరలో కోవిడ్  బారిన పడిన కుటుంబాలని ఆదుకోవాలని మా వంతు సహాయ సహకారాలు మీకు ఎప్పుడు ఉంటాయని అన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు అభినందిస్తున్నారు.  


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com