Logo
Date of Publish : 13 July 2023, 2:24 pm
Editor : Sake Naresh

హల్లో ఎచ్చెర్ల – బై బై కిరణ్ పిలుపునిచ్చిన కాంతిశ్రీ

      ఎచ్ఛర్ల ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రస్థాయిలో పిలుపునిస్తే, నియోజకవర్గంలో  హల్లో ఎచ్చెర్ల-బై బై కిరణ్ అని  జనసేన నాయకురాలు  కాంతిశ్రీ గారు పిలుపునిచ్చారు. వారాహి పంతం- వైసీపీ అంతం అని రణస్థలం హెడ్ క్వార్టర్స్ లో ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు అర్జున్ భూపతి, మండల అధ్యక్షులు బస్వ గోవింద్ రెడ్డి, లావేరు మండల అధ్యక్షులు  బార్నాల దుర్గారావు, రణస్థలం మండల నాయకులు వడ్డాది శ్రీనివాసరావు, కరిమజ్జి మల్లేశ్వర రావు, చిరంజీవి, సువ్వాడ రామారావు, అలాగే ఎంపీటీసీ అభ్యర్థులు, సర్పంచ్ అభ్యర్థులు, జన సైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com