Search
Close this search box.
Search
Close this search box.

కౌముది విద్యాసంస్థల అధినేత పొదిలాపు స్వామినాయుడు, పాత్రుని పాపారావు జనసేనపార్టీలోకి చేరిక

కౌముది

       ఆముదాలవలస ( జనస్వరం ) : పాత్రుని పాపారావు గారు (M A) D.V.E.O ( district officer ) , RJD , Rtd R.I.O &  కౌముది విద్యాసంస్థల అధినేత మరియు ప్రముఖ వ్యాపారవేత్త పొదిలాపు స్వామినాయుడు ఆముదాలవలస నియోజకవర్గ జనసేనపార్టీ ఇన్చార్జ్ పేడాడ రామ్మోహన్ రావు గారి సమక్షంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పాత్రుని పాపారావు గారు జనసేన పార్టీ సిద్ధాంతాలు అధినేత పవన్ కళ్యాణ్ గారి భావజాలం తనకి స్ఫూర్తిని కలిగించాయన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పైడి మురళి మోహన్, మురపాక రాజశేఖర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way