Logo
Date of Publish : 06 June 2022, 3:04 pm
Editor : Sake Naresh

వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిక

             మంగళగిరి ( జనస్వరం ) : జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆహ్వానం మేరకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ పీఏసీ చైర్మెన్‌ నాదెండ్ల మనోహర్‌ చేతుల మీదుగా ఉత్తరాంధ్ర జిల్లాల అధికార ప్రతినిధి, ఎలమంచిలి నియోజకవర్గ ఇంచార్జ్ సుందరపు విజయ్‌ ఆధ్వర్యంలో జిల్లా మత్స్యకార నాయకుడు చోడిపల్లి అప్పారావు జనసేన పార్టీలో చేరారు. అనంతరం పూడిమడక మత్స్యకారుల ప్రధాన సమస్యలను, ఏపిఐఐసి పైపు లైన్‌ ప్యాకేజీ, బ్రాండిక్స్‌ పెండింగ్‌ ప్యాకేజీ సమస్యలపై, పీఏసీ చైర్మెన్‌ కువినతి పత్రం సమర్పించారు. పూడిమడక మత్స్యకారులకు జనసేన పార్టీ అండగా ఉండటంతో పాటుగా త్వరలోనే పూడిమడక గ్రామంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కళ్యాణ్‌ పర్యటిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోగాజువాక ఇంచార్జ్  కోన తాతారావు, చోడవరం ఇంచార్జ్  పివిఎస్‌ ఎన్‌ రాజు, భీమిలి ఇంచార్జ్ పంచకర్ల సందీప్‌, సుందరపు సతీష్‌ కుమార్‌, మరియు జనసేన వీర మహిళ మోటూరి శ్రీవాణి ఎమ్‌.జె.పురం సర్పంచ్‌ ప్రసాద్‌, బొద్దపు శ్రీను తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com